'పుష్ప' సినిమా కోసం రష్మిక బాగానే హార్డ్ వర్క్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు మెచ్చుకుంటున్నాయి. 'పుష్ప' షూటింగ్ నవంబర్ 6 నుంచి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఇదిలా ఉండగా రష్మిక ఈ సినిమాతో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే చిత్రంలో నటించనుంది.