సోనుకి ఒక్కో సినిమాకి కోటి నుండి కోటిన్నర రెమ్యునరేషన్ ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన రూ.4 కోట్లు అడిగినట్లు సమాచారం.