పవన్ కళ్యాణ్ మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషిషన్ రీమేక్‌లో పవన్‌కళ్యాణ్ సరసన అంజలి నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.