గోనాగన్నా రెడ్డి పాత్రలో.. అల్లు అర్జున్ దిట్టమైన కండలతో చాలా బలంగా కనిపిస్తాడు. మరి 60ఏళ్ళ వయసులో బాలయ్య సిక్స్- ప్యాక్ వంటివి చెయ్యడం సాధ్యమయ్యే పనేనా.! ఏమయ్యా బాలయ్య ఈ వయసులో నీకు ఈ సాహసాలు ఎందుకయ్యా అని సోషల్ మీడియాలో నెటిజనులు పలు రకాల కామెంట్లతో తెగ ట్రోల్ చేస్తున్నారు.