విజయ్ దేవరకొండ మాట్లాడుతూ భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని పేర్కొన్నారు. ఈ కంపెనీ అందించే వాహనాలకు ప్రయాణించే దూరాన్ని బట్టి రెంట్ చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ వాహనాల వలన కాలుష్యం తగ్గడంతో పాటు సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు.