'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ సినిమాలో పవన్ నటిస్తున్నారు. మలయాళంలో వచ్చిన ఈ హిట్ సినిమాలో పవన్ కాకుండా కీలకమైన మరో హీరో పాత్ర కూడా ఉంటుంది. తాజాగా కన్నడ బిజీ స్టార్ కిచ్చ సుదీప్ పేరు తెరపైకి వచ్చింది.