అప్పుడు హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించిన తరుణ్ ప్రస్తుతం నిర్మాతగా ఏకంగా మూడు సినిమాలు నిర్మిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు అనే టాక్ వినిపిస్తోంది.