తను సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేటప్పుడు కమిట్మెంట్ ఇస్తే అవకాశాలు ఇస్తామని చెప్పారని దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ సంచలన ఆరోపణలు చేసింది.