పుష్ప’ షూటింగ్ మొదలుకాలేదు. దానికి ప్రధాన కారణం కేరళలో మళ్ళీ కరోనా విజృంభించడమే అని స్పష్టమవుతుంది.ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ షూటింగ్ ను వైజాగ్ కు మార్చినట్టు తెలుస్తుంది. నవంబర్ 5 నుండీ వైజాగ్లో ‘పుష్ప’ చిత్రం షూటింగ్ మొదలుకానుందట.