కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతలకు అడ్వాన్సులు తిరిగిచ్చేస్తున్నారట. దీంతో ఆమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పబోతున్నారు అని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.