ఈ మధ్యనే పూరి నిర్మాత అనిల్ సుంకర కు ఓ కథ వినిపించాడట. ‘దీనిని మహేష్ గారితో చేద్దాం’ అని ఆయన చెప్పాడట. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఇంకో సినిమా చేస్తాను అని మహేష్… నిర్మాత అనిల్ సుంకరకు మాటిచ్చాడట.