ఓ పక్కన అమితంగా ప్రేమించే ఫ్యాన్, మరోపక్క సొంత మేనల్లుడు. మరి వీరిద్దరిలో పవన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. మొదట కోషి పాత్ర కోసం రానాని అనుకున్నా.. ఇప్పుడు ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం. అందుకే తెరపైకి నితిన్, ధరమ్ తేజ్ లాంటి హీరోల పేర్లు వస్తున్నాయి. వీరు నటించడానికి ఆసక్తి చూపుతున్నా.. కోషి లాంటి యాటిట్యూడ్, యారోగన్స్ చూపించే పాత్రకి ఈ ఇద్దరు హీరోలు ఎంతవరకు సరిపోతారనే సందేహాలు కలుగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!