మూగ జీవాలన్నాక చిన్న, పెద్ద తేడా లేదంటూ సృష్టి లోని జీవాలన్నింటినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని ఎన్నోసార్లు ట్వీట్స్ చేసింది.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..