ఓటీటీలో విడుదలైన 'కలర్ ఫొటో' సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇండస్ట్రీకి విలన్ అవుదామని వచ్చి కమెడియన్గా పేరు తెచ్చుకున్నా. ఈ సినిమాతో విలన్గా చేయాలన్న కల తీరిపోయింది’ అని సునీల్ వెల్లడించారు.