విక్రమ్ కుమార్ దర్శకత్వ ప్రతిభపై నమ్మకం ఉంచి ఆయన రూపొందించే సినిమాలో నటించేందుకు నాగచైతన్య అంగీకరించారు. నాగ చైతన్యకు విక్రమ్ కథ వినిపించారు. ఈ కథ నచ్చి ఆయన నటించేందుకు అంగీకరించారు. ఈ సినిమాకు ’థ్యాంక్యూ‘ అనే టైటిల్ ను పెట్టారు.