కాజల్ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి బైబై చెప్పేందుకు తమన్నా రెడీగా ఉందట. అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా పెళ్లిపేరెత్తకుండా సైలెంట్ గా ఉంటే.. తమన్నా మాత్రం త్వరలో పెళ్లి కబురు చెబుతానంటోంది. ఇటీవలే కరోనానుంచి కోలుకున్న ఈ మిల్కీబ్యూటీ త్వరలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.