బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో సినిమాను చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు అమ్మాయి అంజలిని ఈ సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.