నాగశౌర్యతో ‘అశ్వద్ధామ’ వంటి యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన రమణ్ తేజ వినిపించిన స్క్రిప్ట్ కు కళ్యాణ్ దేవ్ ఇంప్రెస్ అయిపోయాడట. వెంటనే ఆ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పేసాడని సమాచారం.