కొరటాల తన సినిమాల విషయంలో మరో రచయిత సహాయం తీసుకోలేదు కానీ మొదటిసారిగా శ్రీధర్ సీపాన సాయం తీసుకుంటున్నారు. చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లకు మాట సాయం ఆయనే చేస్తున్నారట. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కు చిరు రెడీ అయ్యేలోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారు.