ఆదివారం ఎపిసోడ్ లో ప్రేక్షకులలో ఆసక్తి కనబరిచారు నాగ్..మాస్టర్ ను ఎలిమినేషన్ అవ్వకుండా చూసిన నాగ్.. చివరికి ట్విస్ట్ ను బయటపెట్టాడు.. వచ్చే వారం నామినేషన్ పై ఆసక్తి కనబరుస్తున్న అభిమానులు..