ఆర్.ఆర్.ఆర్’ అనేది అల్లూరి సీతారామ రాజు అలాగే కొమరం భీమ్ ల జీవితాలను అనుసరించి తీస్తున్న సినిమా కాబట్టి… నిజ జీవితంలో కొమరం భీమ్ కంటే అల్లూరి సీతారామ రాజు వయసులో పెద్ద కాబట్టి.. రాజమౌళి ఆ విధంగా ఫాలో అయ్యి ఉండొచ్చు.