.’800′ కి విజయ్ సేతుపతి ఫస్ట్ ఛాయిస్ కాదట. అతని కంటే ముందే ఈ బయోపిక్ ను ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట.వారిలో ఒకరు … ధనుష్ అని తెలుస్తుంది. రిస్క్ అనిపించి ఆయన ముందుగానే తప్పుకున్నాడని స్పష్టమవుతుంది. ధనుష్ తరువాత ‘అసురన్’ లో అతని పెద్ద కొడుకుగా నటించిన తీజయ్ని కూడా ఈ సినిమా కోసం సంప్రదించారట.