వివాదాల మధ్య తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్..సినిమా షూటింగ్ జరుగుతుంది.. బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గే సమస్య లేదు అంటున్న రాజమౌళి .. మరి సినిమా విడుదల వచ్చే వరకు వెయిట్ చేయాలని అంటున్న సినీ అభిమానులు..