తాజాగా మరోసారి వంట వీడియోతో అభిమానుల ముందుకు వచ్చారు మెగాస్టార్. ఈ వీడియోలో కేఎఫ్సీ చికెన్ వండటం ఎలా అనేది తన మనవరాళ్లకు నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిరు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.