ఆర్ఆర్ఆర్ వివాదంపై రాజమౌళి వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి వివరణకు సంబంధించిన వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబంధించి కొంత వివరణ మెటీరియల్ తో పాటు, రాజమౌళి డైలాగ్ వెర్షన్ కూడా కలిపి ఈ వీడియో తయారు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. వీలైతే ఇదే వారంలో ఈ వివరణ వీడియో బైటకు వస్తుంది.