లాక్డౌన్లో ఎంతో మంది పేదలకు ఆర్థిక సాయం అందించిన సినీ నటుడు సోనూసూద్. ఈ రియల్ హీరో సోనూ సూద్ ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యూఎస్ఏ) ప్రత్యేక పురస్కారంతో సత్కరించనుంది.