ఇంస్టాగ్రామ్లో దివి ఖాతా నుండి ప్రత్యక్షమైంది. ఆ ఫోటోలో నాగార్జున-దివి ఇద్దరూ దగ్గరగా ఉండడం.. దివి భుజంపై మన మన్మధుడు చేయి వేసి ఫోటోకి ఫోజివ్వడంతో ఇది కాస్త వైరల్ అయింది. నెటిజన్లంతా కింగ్ ని ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. సామాజిక దూరం మగాళ్లతోనేనా..? ఆడవాళ్లతో అవసరం లేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. నాగార్జునను మన్మథుడని అనడానికి ఇదే నిదర్శనమంటూ ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు.