ఇప్పటివరకూ నాగ్ యాంకరింగ్ ని సూపర్బ్ అని అన్నవాళ్లు ఇప్పుడు నోయల్ చేసిన పనికి నాగ్ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, నోయల్ కోసం ఎలిమినేషన్ ఎత్తేయడమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈసారి అయినా ఫైయిర్ గా ఎలిమినేషన్స్ రిజల్డ్స్ ని పబ్లిక్ కి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.