అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో సుమంత్ ఓ హీరోగా నటించబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం అతని కొత్త లుక్ అని తెలుస్తుంది.మునుపెన్నడూ లేని విధంగా సుమంత్..ఎక్కువ గడ్డం మరియు తక్కువ జుట్టుతో కనిపిస్తున్నాడు . అడ్డ బొట్టు మరియు చేతికి కడియాలు..