టైటిల్ విభిన్నంగా ఉండటంతో ఇదేం సినిమా అంటూ అంతా చర్చించుకుంటూ సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఈ సినిమాలో తెలంగాణ పిల్లగా అదా శర్మ కనిపించబోతుంది. ఇక ఈ సినిమాలోని తన పాత్ర కోసం తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు అదా శర్మ తెలుగు నేర్చకుంటుందట.