కేజిఎఫ్ సినిమాతో కన్నడ సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచిన హీరో యష్. కమల్ కూడా లోకేష్ తో మరో సినిమాకు కమిట్ కావడంతో చేసేది లేక శంకర్ ఇలా యాష్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.