ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాలో హెబ్బా పటేల్, ‘అనగనగా ఒక అతిథి’ సినిమాలో పాయల్ రాజ్ పుత్ డీ గ్లామరస్ పాత్రలు చెయ్యడానికి రెడీ అయ్యారు. వీళ్ళు మంచి నిర్ణయమే తీసుకున్నారా? లేదా? అన్నది ఆ సినిమాలు విడుదలైతే కానీ చెప్పలేము.