ఆదా శర్మ... ఆమె నటిస్తున్న ‘క్వశ్చన్ మార్క్’ చిత్రం కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందట. అది కూడా తెలంగాణ స్లాంగ్లో.. ఇంకో విశేషం ఏమిటంటే.. 24 గంటల్లోనే తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిందట. నిజంగా ఇది రెకార్డ్ అనే చెప్పాలి.