ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తాము ఎవ్వరినీ విమర్శించడం లేదని, అందరూ తమకు సమానమని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి వెల్లడించినట్లు తెలుస్తోంది.