సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ తన 5వ చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఇది రేసుగుర్రం రేంజ్లో ఉండబోతుందని సమాచారం.