అయ్యప్పనుం కోషియం చిత్రానికి 40రోజులకు గాను పవన్ కు 30 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు. అది కాకుండా లాభాల్లో 20శాతం వాటా కూడా ఉండబోతుందని సమాచారం.అందుకే వెంటనే ఈ ప్రాజెక్టు చెయ్యడానికి పవన్ ఓకే చెప్పేశాడని తెలుస్తుంది. ఇక జనవరి నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఇన్సైడ్ టాక్.!