అమలాపాల్ తన మాజీప్రియుడు భవీందర్సింగ్పై మద్రాస్ హైకోర్టులో పరువునష్టం దావా వేయడానికి సిద్ధమవుతోంది. తన అనుమతిలేకుండా వ్యక్తిగత ఫొటోలను సోషల్మీడియాలో పెట్టడంతో పాటు తామిద్దరం పెళ్లిచేసుకున్నామని భవీందర్సింగ్ తప్పుడు ప్రచారం చేశాడని అమలాపాల్ ఆరోపించింది.