ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఒలీవియా మోరిస్ ను తీసుకున్న ఈయన మరొక ప్రధాన పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఈ అమ్మడు సినిమాలో లేడీ స్కాట్ పాత్రలో కనిపించనుంది.