జబర్దస్త్ కామెడీ షో నుంచి వచ్చిన మోస్ట్ హైపర్ కమెడియన్స్లో ఆది అందరికంటే ముందుంటాడు. మిగిలిన వాళ్లతో పోలిస్తే మనోడిలో ఉండే ఫైర్ కాస్త ఎక్కువే. ఓ సారి బ్రహ్మానందం తనకు కాల్ చేస్తే.. ఎవరో అనుకుని ఆడుకున్నానని చెప్పాడు.