వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ రూపొందిస్తోన్న తాజా చిత్రం 'దిశా ఎన్కౌంటర్'. ఈ సినిమాను ఆపేయాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 26న విడుదలవుతున్న సినిమాను ఆపేయాలంటూ తన పిటిషన్ లో శ్రీధర్ రెడ్డి కోరారు.