అమ్మవారి అవతారంలో నయనతార నటిస్తున్న కొత్త సినిమా ‘మూకుట్టి అమ్మన్’ సినిమాలో ప్రముఖ సంగీత విధ్వాంసురాలు ఎల్ఆర్ ఈశ్వరి ఒక పాటను పాడారు. 80 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో హుషారుగా పాట పాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.