కే జి ఎఫ్ 2 అక్టోబర్ 23న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.