ఆడవాళ్ళను చూస్తే మీకు కోరికలు ఎందుకు కలుగుతాయి..మనుషుల్లా ఉండొచ్చుగా..అంటూ ముఖేష్ ఖన్నా పై విరుచుకు పడిన సింగర్ చిన్మయి.. మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన చిన్మయి ఘాటు వ్యాఖ్యలు..