బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ ఇటీవలే తన 50వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో నగ్నంగా పరిగెడుతున్న ఫోటో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చాడు.