మెగాహీరో వైష్ణవ్ తేజ్ డెడికేషన్ కి ఫిదా అయిపోయిన క్రిష్ అతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారట.. ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకోవాలో… ఎలాంటి రోల్స్ లో నటించాలో వైష్ణవ్ తేజ్ కి పూస గుచ్చినట్టు చెబుతున్నారని సినీ వర్గాల్లో టాక్.