బిగ్ బాస్ 4 లో అఖిల్ మోనాల్ ని నామినేట్ చేసినందుకు మోనాల్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటే అది వేరే.., వాంట్ మోర్ మోర్ కావాలి అంటూ మాట్లాడింది. అబ్బాయితో ఫ్రెండ్షిప్ అంటే అది వేరు, నేను అమ్మాయి కదా అంటూ మోనాల్ మాట్లాడింది. అదే ఒక మైయిన్ రీజన్ అన్నట్లుగా కూడా అమ్మరాజశేఖర్ ముందు తన బాధని షేర్ చేసుకుంది. అంతేకాదు, ఈ హౌస్ లో రెండు గ్రూప్స్ ఉన్నాయి అందులో నేను లేను నేను ఒంటరిని అంటూ బాధ పడింది మోనాల్.