సంచలన విజయాలను సాధించిన 'బాహుబలి-ద బిగినింగ్', 'బాహుబలి-ద కంక్లూజన్' చిత్రాల హిందీ వెర్షన్లను ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ఫిలిం మేకర్ ఈ చిత్రాల పంపిణీదారు అయిన కరణ్ జొహార్ ప్రకటించాడు.