పిల్లల విషయంలో రామ్ చరణ్, ఉపాసన జంట ఏవిధంగా ఆలోచిస్తున్నారో మన నాగచైతన్య, సమంత కూడా ఆలాగే ఆలోచిస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.  అదేంటంటారా? ఈ జంటలకు పెళ్లై ఏండ్లు గడుస్తున్నా పిల్లలు మాత్రం కలగడం లేదు. దీనికి వీరు ఏదో ప్లాన్ లో ఉన్నట్టున్నారని పలువురు డిస్కషన్ చేసుకుంటున్నారు. వీరిలాగే అక్కినేని నాగచైతన్య, సమంతలు కూడా పిల్లల గురించి ఇప్పడిప్పుడే ఆలోచించే విధంగా లేదంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.అలా మొత్తం మీద చైతూ, సమంత లకు పిల్లలపై ఇప్పుడే అంతా ఆసక్తిగా లేరని... వారి వారి రంగాల్లో రాణించాలని ఆలోచిస్తున్నారనే వార్తలు ఇప్పుడు ఇండ్రస్టీ లో వినిపిస్తున్నాయి.