ఉప్పెనను థియేటర్లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ టాలీవుడ్ చిత్రం ఓటీటీలో వస్తుందని అందరూ ఊహించారు. ఖచ్చితంగా ఈ చిత్రం థియేటర్లో విడుదల కావాల్సిందేనని అంటున్నారు చిత్ర యూనిట్.