ప్రముఖ హీరో సీనియర్ నిర్మాత యమ్ యస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ కొత్త సినిమా షూటింగ్ కి హాట్ యాంకర్ అనసూయ రాకుండా నిర్లక్ష్యం చేసినందువల్ల ఆమెను సినిమా నుంచి తొలగించి ఆమె స్థానంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమికను తీసుకున్నారట.